मुख्य सामग्री पर जाएँ
गीता मैत्री अंक २नवम्बर से दिसम्बर २०२१
१५गीता सेवी अनुभव

कार्यकर्ता मनोगत

జై శ్రీకృష్ణ అందరికి నానమస్కారములు, అభివాదములు మరియు అభినందనలు. పరమ ఆదరణీయ స్వామీజీ గోవంద దేవ్ గిరి జీ మహరాజ్ గారికి చరణస్పర్శ చేస్తూ, ఆషు భయ్యా , సంజయ భయ్యా మరియు అందరి పెద్దలకు నమస్కరిస్తూ సవినయపూర్వకముగా విన్నవించునదేమనగా, నేను గీతాపరివార్ లో మార్చి 2021 న ప్రవేశించడము జరిగినది. మొదటి స్ధాయి పూర్తిచేసిన తరువాత గీతా జిజ్నాసు పరీక్ష ఏప్రిల్ మాసములో, రెండవ స్ధాయి పూర్తిచేసి గీతా పాధక్ పరీక్ష జూన్ లో, మూడవ స్ధాయి పూర్తిచేసి గీతా పధిక్ పరీక్ష దిసంబరు, 2021 లో భగవంతుని కృపవలన పూర్తి అయినవి. మన గీతాపరివార్ నన్ను L1,L2,L3 మరియు L4 ప్రశీక్షకుడిగా నియమించి నామీద చూపిన అపారమయిన కృపకు నేను సర్వదా మన పరివార్ కు ఋణపడి ఉంటాను అని సగౌరముగా చెప్పడానికి చాలా ఆనందముగా ఉన్నది. ఒకే సమయములో L4 విద్యార్ధి మరియు L4 ప్రశీక్షకుడిగా భగవంతుడు మరియు మన గీతాపరివార్ ప్రసాదించిన అవకాశమునకు, చూపిన విశ్వాసమునకు పూర్తి న్యాయము చేసే ప్రయత్నములో ఏమాత్రము , ఎట్టిపరిస్తితిలోను లోపము చేయనని మనసార ఇందుమూలముగా తెలియజేయుటకు చాలా సంతోషిస్తున్నాను. ఇదియే కాకుండా గీతా జిజ్నాసు, పాధక్ పరీక్షల examiner గా, L1,L2 ప్రశీక్షకుల examiner గా, L2 ప్రశీక్షకుల mentor గా , L1 TA మరియు GC గా నాకు కల్పించిన అవకాశానికి ఆభగవానుని మరియు భగవద్స్వరూపులైన ప్రశీక్షార్ధులకు సేవచేసేభాగ్యాన్ని కల్పించిన మన గీతాపరివార్ కు ఏవిధంగా కృతజ్ఞతలు తెలపాలో నాకు పాలుపోవుటలేదు. భగవద్సాన్నిధ్యాన్నిచేరుకొనే ఈ ప్రయాణం సుగమంగా తుదిస్వాసవరకు ఇలాగే కొనసాగాలని మన సహచరులందరిని ప్రార్ధిస్తూ, నావలన ఇతరులకు మేలు మాత్రమే జరగాలి, ఎట్టిపరిస్తుతులలోను ఏ ఒక్కరికి కూడా కీడు జరగకుండా చూడమని భగవంతుడ్ని మరొకసారి మనసారా ప్రార్ధిస్తూ , నన్ను ఒక సదస్యునిగా అనుమతించిన మన గీతాపరివార్ కు కోటి కోటి అభివాదము లు తెలుపుతూ , అనుశాసన బధ్ధుడనైఉంటానని మాట ఇస్తూ , పెద్దలందరికి మరొకసారి పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతూ నా వాణికి విరామము ఇస్తున్నాను. జై శ్రీకృష్ణ , జై భారత్

VVLN Sarma
Vishakhapatnam
L2 L3 Trainer

ಭಗವಂತ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಅರ್ಜುನನ ನೆಪ ಮಾಡಿಕೊಂಡು ಇಡೀ ಮನುಕುಲಕ್ಕೆ ಈ ಭಗವದ್ಗೀತೆಯನ್ನು ಬೋಧಿಸಿದ್ದಾನೆ ಆ ಭಗವಂತನ ವಾಣಿಯನ್ನು ನಾವು ಈಗ ಕಲಿಯುತ್ತಿರುವುದು ಕಲಿಸುತ್ತಿರುವುದು ನಮ್ಮ ಬಹುಜನ್ಮದ ಪುಣ್ಯಫಲ ಗೀತೆಯ ಸಾರವೆಂಬಂತೆ ಬರುವ ಕಲವೇ ಕೆಲವು ಸೂತ್ರಗಳನ್ನು ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಂಡರೂ ಸಾಕು ನಮ್ಮ ಜೀವನ ಪಾವನ ಆಗುತ್ತದೆ ಅವುಗಳನ್ನು ಪಟ್ಟಿ ಮಾಡುವುದಾದರೆ

  • ೧)ಭಗವಂತನಲ್ಲಿ ಅನನ್ಯವಾದ ಭಕ್ತಿ
  • ೨)ಭಗವಂತನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಶರಣಾಗತರಾಗುವುದು
  • ೩)ಎಂಥದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯೂ ಪರಧರ್ಮಕ್ಕೆ ಮಾರುಹೋಗದಿರುವುದು ಅಥವಾ ಅನುಸರಿಸದಿರುವುದು
  • ೪)ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ನಾವು ಮಾಡುವುದು ಮತ್ತು ಅದರ ಫಲಾಫಲಗಳನ್ನು ಆ ಭಗವಂತನಿಗೇ ಬಿಡುವುದು
  • ೫)ಮತ್ತು ನಮ್ಮನ್ನು ಅರಿತುಕೊಳ್ಳುವುದು ಹಾಗೂ ಭಗವಂತನನ್ನು ತಿಳಿಯುವುದು ಮತ್ತು ಸಕಲರಿಗೂ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಬಯಸುವುದು

ಹೀಗೇ ಪಟ್ಟಿ ದೊಡ್ಡದಾಗುತ್ತದೆ

ಇದರಲ್ಲಿ ಯಾವುದೇ ಗುಣವನ್ನು ನಾವು ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಂಡರೆ ಸಾಕು ನಮ್ಮ ಜೀವನ ಸಾರ್ಥಕ

ಇಂಥ ಗೀತೆಯನ್ನು ಕಲಿಯುತ್ತಿರುವ ,ಕಲಿಸುತ್ತಿರುವ ಮತ್ತು ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಲು ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟ ಆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು

ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ

Shridhar Patil
Dharwad, Karnataka
Core Trainer

ஜெய் ஸ்ரீ கிருஷ்ணா! “”கீதா பரிவாரி””ல் சேருதல், ஆன்லைன் கீதை வகுப்புகள் மூலம் சரியான சமஸ்கிருத ஸ்லோக உச்சரிப்பைக் கற்றுக்கொள்வது மற்றும் பல்வேறு விளக்க அமர்வுகள் மூலம் அதன் அர்த்தங்களைக் கற்றுக்கொள்வது மற்றும் tech, GC, BC, anchor, அட்மிஷன் டீம், நியூஸ்லெட்டர் டீம், கம்யூனிகேஷன் ஸ்டார் டீம், பேக்எண்ட் டீம் உறுப்பினராக இருப்பது , ஆகியவற்றின் மூலம், கீதா சேவகியாக இங்கு பணியாற்றுவது,மிகவும் மகிழ்ச்சியான அனுபவம். எனது தன்னம்பிக்ககையும் நேர்மறை எண்ணமும் அதிகரித்தது வருகிறது.கிருஷ்ண கிருபை எங்கும் எப்போதும் பாயட்டும்.”என்றென்றும் நன்றியுள்ளவர்.

Smt. Punita Prasad
Chennai
Group Coordinator

That was September 2020, when in my college WhatsApp group I got a forwarded message regarding Free Geeta Classes to Learn Geeta. Since it was FREE and was providing Opportunity to learn Geeta in Sanskrit with weekly interpretation So I thought Let’s Join it. Although I joined but missed some classes due to my so-called busy schedule and my laziness. My trainer called me, and motivated me to attend the class. Once started, I started enjoying the classes.

During the class I was very much impressed with the easy teaching procedure, including Recitation, Timely start of class, Soft spoken behavior and helping nature of faculty members. I thought that, ”I must have these skills in me!” so started my Geeta Sevi journey by Serving as a Technical Assistant. Although I am a housewife but, Geeta Pariwar, surprised me that here I can Learn and improve so many Interpersonal Skills. Here, I also may share my ideas and got opportunity to share thoughts for betterment.

Since then I never missed any chance to grab the opportunity to give seva. I am really enjoying by learning & managing new things, and expanding my family world wide.I always Pray to Bhagwan Krishna to never ever keep me away from Gita Parivar. I feel so blessed to being a part of Geeta Pariwar’s Learngeeta Program

Mrs. Mayuri Nishikant Mathapati.
Pittsburgh, PA, USA
Technical Assistant

मूल अंक के पृष्ठ देखें ३ पृष्ठ
मूल अंक, पृष्ठ ४३मूल अंक, पृष्ठ ४४मूल अंक, पृष्ठ ४५